ETV Bharat / state

నకిలీ బంగారు నాణేలు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్​ - latest crime news in prakasam dst

నకిలీ బంగారు నాణేలు విక్రయిస్తున్న ఐదుగురిని ప్రకాశం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి లక్షా 70వేల రూపాయిల నగదును స్వాధీనం చేసుకున్నారు.

police arrest the person who sold rold gold coins in prakasam dst
నకీలీ బంగారు నాణేలు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్​
author img

By

Published : Mar 26, 2020, 7:18 PM IST

Updated : Mar 28, 2020, 9:26 PM IST

నకీలీ బంగారు నాణేలు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్​

ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం సలకలవీడు గ్రామం వద్ద నకిలీ బంగారు నాణేలు విక్రయిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి లక్షా 70 వేల రూపాయలు నగదు, నకీలు బంగారు నాణేలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులలో ఇద్దరిది తర్లుపాడు మండలం జగన్నాథపురం కాగా.. మరో ముగ్గురిది బెస్తవారిపేట మండలం సలకలవీడు గ్రామమనికి గుర్తించినట్టు డీఎస్పీ నాగేశ్వర్​రెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి:

పోలీసుల నయా స్టైల్​- రోడ్లపైకి వచ్చినవారికి వెరైటీ శిక్షలు

Last Updated : Mar 28, 2020, 9:26 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.