ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పూర్తి చేసి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజల్లో నాడు- ప్రజల కోసం నేడు అనే కార్యక్రమాన్ని నేటి నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రకాశం జిల్లా చీరాలలో ఈకార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఓ వైపు ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి.. మరో వైపు మాజీఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గాలు పోటాపోటీగా సిద్ధమవుతున్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా చీరాలలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.

ఇవీ చదవండి