ETV Bharat / state

చినుకు పడితే ఆ తహశీల్దార్ కార్యాలయం అంతా బురదే! - markapuram tahasildar office lo burada

చినుకు పడితేనే ఆ ప్రభుత్వ కార్యాలయం బురదమయం. వర్షాలు పడితే మార్కాపురం తహశీల్దార్ కార్యాలయానికి ప్రజలు రావాలంటేనే భయపడుతున్నారు.

markapuram tahasildar office filled with mud
author img

By

Published : Oct 21, 2019, 6:04 PM IST

Updated : Oct 22, 2019, 5:05 PM IST

ప్రకాశం జిల్లా మార్కాపురం తహశీల్దార్ కార్యాలయానికి వచ్చే వారికి ఇబ్బందులు తప్పడంలేదు. చినుకు పడితే కార్యాలయం అంతా బురదమయంగా మారుతుంది. కార్యాలయానికి వెళ్లాలంటే భయపడుతున్నామని జనం వాపోతున్నారు. జారి కింద పడిన సందర్భాలు చాలానే ఉన్నాయని చెబుతున్నారు. నిత్యం 21గ్రామ పంచాయతీల నుంచి ప్రజలు ఏదో ఒక పని మీద ఇక్కడకు వస్తుంటారని... ఈ బురద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు, కార్యాలయ సిబ్బంది కోరుతున్నారు.

చినుకు పడితే.. ఆ తహసీల్దార్ కార్యాలయం అంతా బురదే!

ఇదీచూడండి.ఈనెలాఖరుకు విశాఖ నుంచి కొత్త విమాన సర్వీసులు

Intro:AP_ONG_83_21_MRO_OFFICE_IBBANDULU_AV_AP10071

కంట్రిబ్యూటర్: వి. శ్రీనివాసులు మార్కాపురం ప్రకాశం జిల్లా.

యాంకర్: ప్రకాశం జిల్లా మార్కాపురం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. చినుకు పడితే చాలు కార్యాలయం ఆవరనంతా బురద మయంగా మారుతుంది. బయట నుండి కార్యాలయం వద్దకు రావాలంటే బురదలో జారుతూ చాలా మంది కింద పడుతున్నారని ఇక్కడికొచ్చిన ప్రజలు చెబుతున్నారు. 21 గ్రామ పంచాయతీలుండే ఈ మండలం లో నిత్యం ఏదో ఒక పని మీద వందల సంఖ్యలో ప్రజలు ఇక్కడికోస్తూ ఉంటారు. అధికారుల సైతం ఇక్కడికి వచ్చేయందుకు జంకుతున్నారు. వర్షం పడితే నీళ్లు నిలుస్తున్నాయని మట్టి పోయడంతో ఇలా బురద మయంగా మారింది. వర్షం పడిన ప్రతి సారి ఈ ఇబ్బందులు తప్పడం లేదు. దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని కార్యాలయ సిబ్బందితో పాటు ప్రజలు కోరుతున్నారు.

Body:చిత్తడి చిత్తడే.

Conclusion:8008019243.
Last Updated : Oct 22, 2019, 5:05 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.