దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు.. ప్రకాశం జిల్లాలోని త్రిపురంతకేశ్వర స్వామి ఆలయంలో కరోనా వ్యాధి నివారణకు మృత్యుంజయ హోమం నిర్వహించారు. వైశాఖ శుద్ధ పౌర్ణమి సందర్భంగా.. లక్షా బిల్వార్చన పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు కరోనా నిబంధనలు పాటిస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఇదీ చదవండి: కరోనా కాటు: పండ్లు అమ్ముతూ బతుకీడుస్తున్న బీటెక్ బాబు!