ప్రకాశం జిల్లా మార్కాపురం తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమానికి ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి హాజరయ్యారు. ప్రజలు ఇచ్చే అర్జీలను తీసుకుని సంబంధిత అధికారి వివరణతో సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకున్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించే ఉద్దేశ్యంతో నెలలో ఒకసారైన తాను స్పందన కార్యక్రమంలో పాల్గొంటానని ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి :