ప్రకాశం జిల్లా గిద్దలూరులో చైతన్య వేదిక 19వ వార్షికోత్సవం సందర్భంగా కళాకారులు చేసిన పలు నాటకాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కరోనా వైరస్‌పై ప్రదర్శించిన నాటకం అక్కడికి వచ్చిన ప్రజల్ని మంత్రముగ్ధుల్ని చేసింది.
కరోనా వలన ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, మానవ సంబంధాలు, మనిషి జీవితం ఎలా సాగాలనేది కరోనా వల్ల ప్రజలు తెలుసుకున్నా విదానాన్ని కళాకారులు నాటక రూపంలో ప్రదర్శించారు. ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే అన్నా రాంబాబు విచ్చేసి కళాకారులను అభినందించారు.
ఇదీ చదవండి: