ప్రకాశం జిల్లా చీరాలలో రోటరీ క్లబ్ ఆఫ్ క్షీరపురి, శ్రీ కామాక్షి కేర్ ఆసుపత్రి సంయుక్తంగా.. కనుమూరి జనార్దన్ రావు సహకారంతో మత్స్యకార కుటుంబాలకు ఆహారం పంపిణీ చేశారు. నిరుపేదలైన దాదాపు 420 మందికి ఆహార పొట్లాలు, అరటిపండ్లు అందజేశారు. లాక్ డౌన్ కారణంగా ఇబ్బందిపడుతున్న వారిని ఆదుకునేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండీ దేవరాజ్ కోరారు.
ఇవీ చదవండి.. ఆమదాలవలస ఆస్పత్రిలో కొవిడ్-19 పరీక్షలు