ప్రకాశం జిల్లా అద్దంకిలో దర్శి డీఎస్పీ ప్రకాష్ రావు.. ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అద్దంకి పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా... జరిగేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా.. ఎదుర్కోవాలని ఈ మేరకు పోలీసు సిబ్బందికి సూచనలిచ్చారు.
ఇదీ చదవండి: అద్దంకిలో జోరుగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం