ETV Bharat / state

గుజరాత్​లో ఐదుగురు ప్రకాశం జిల్లా వాసుల మృతి - గుజరాత్​ రోడ్డు ప్రమాదం

సోమ్​నాథ్ తీర్థయాత్ర ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది... గుజరాత్​ రాష్ట్రం సురేంద్రనగర్ జిల్లా దేవపారా గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రకాశంజిల్లా వాసులు మృతిచెందారు. జిల్లాలోని చీరాల మండలం జాండ్రపేటకు చెందిన కామిశెట్టి సుబ్రమణ్యం, రాజ్యలక్ష్మి, గణేష్, అఖిల్, దుర్గాభవాని అక్కడకక్కడే మృతి చెందగా... కుశలత, బొడ్డు నాగేంద్రం, రుషిక్ పరిస్థితి విషమంగా ఉంది. సోమ్​నాథ్ తీర్థయాత్ర ముగించుకుని అహమ్మదాబాద్​కు వాహనంలో బయల్దేరారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి డివైడర్​ను ఢీకొని ఎదురుగా వస్తున్నవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు. మిగిలిన క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద వార్తతో జాండ్రపేటలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతుల బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Five  Prakasam District residents killed in Gujarat
గుజరాత్​లో ఐదుగురు ప్రకాశం జిల్లా వాసుల మృతి
author img

By

Published : Jan 20, 2020, 10:13 AM IST

..

గుజరాత్​లో ఐదుగురు ప్రకాశం జిల్లా వాసుల మృతి

ఇదీచూడండి.అన్నంబొట్లవారిపాలెంలో ముగిసిన ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన

..

గుజరాత్​లో ఐదుగురు ప్రకాశం జిల్లా వాసుల మృతి

ఇదీచూడండి.అన్నంబొట్లవారిపాలెంలో ముగిసిన ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన

Intro: FILENAME:AP_ONG_42_20_GUJARATH_PRAMADAM_CHIRALA_LO_VISHADAM_AVB_AP10068
CONTRIBUTOR:K.NAGARAJU-CHIRALA(PRAKASAM)

యాంకర్ వాయిస్ : తీర్దయాత్ర ఆ కుటుంబంలొ విషాదాన్ని నింపింది... గుజరాత్ లొని సురేంద్రనగర్ జిల్లా దేవపారా గ్రామ సమీపంలొ జరిగిన రోడ్డు ప్రమాధంలొ ప్రకాశంజిల్లా చీరాల మండలం జాండ్రపేట కు చెందిన ఐదుగురు మృతిచెందాదగా మరో నలుగురి పరిస్దితి విషమంగా మారింది ...సోమనాద్ యాత్ర ముగించుకుని అహమ్మదాబాద్ కు వాహనంలొ బయలుదేరారు...వీరు ప్రయాణిస్తున్న ఆగనం అదుకుతప్పి డివైడర్ కు ఢి కొని ఎదురుగా వస్తున్నవాహనాన్ని ఢీ కొట్టింది... ప్రమాధంలొ కామిశెట్టి సుబ్రమణ్యం, రాజ్యలక్ష్మి, గణేష్, అఖిల్, దుర్గాభవాని లు అక్కడకక్కడే మృతిచెందారు..... తీవ్రగాయాలైన మరో ముగ్గురు కుశలత, బొడ్డు నాగేంద్రం, రుషిక్ ఆసుపత్రిలో చికిస్సపోందుతున్నారు..వీరి పరిస్దితి ఆందోళణ గా ఉందని వైద్యులు తెలిపారు... ప్రమాధ వార్త తెలిసిన వెంటనే జాండ్రపేటలొ విషాదచాయలు అలముకున్నాయి... మృతుల బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు...Body: కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : AP10068, ఫొన్ : 9866931899Conclusion: కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : AP10068, ఫొన్ : 9866931899
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.