ప్రకాశం జిల్లా సింగరకొండ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి దేవస్థానంలోని అర్చకులకు, ఇతర సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆలయంలో మెుత్తం 33 మందికి వైరస్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి నిత్యం భక్తులు వస్తున్నందున ముందు జాగ్రత్త చర్యగా వేదపండితులకు పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారులు స్పష్టం చేశారు. ఆలయానికి వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకొని కొవిడ్-19 నిబంధనలు పక్కగా అమలు చేస్తున్నట్లు ఆలయ ఈవో స్పష్టం చేశారు.
వేద పండితులకు కరోనా పరీక్షలు - వేద పండితులకు కరోనా పరీక్షలు
ప్రకాశం జిల్లా సింగరకొండ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి దేవస్థానంలోని అర్చకులకు, ఇతర సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తుల వస్తున్న కారణంగా ముందస్తు చర్యగా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

వేద పండితులకు కరోనా పరీక్షలు !