ETV Bharat / state

అనధికారంగా మద్యం విక్రయం.. 239 సీసాలు స్వాధీనం

ప్రకాశం జిల్లా చీరాలలో మద్యం గొలుసు దుకాణాలపై పోలీసులు కొరడా ఝుళిపించారు. చీరాల పట్టణంలోని హరిప్రసాద్ రైల్వే గేటు కూడలిలో అనధికారంగా ఉన్న 239 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

చీరాల్లో 239 మద్యం సీసాలు  స్వాధీనం
author img

By

Published : Aug 5, 2019, 9:49 PM IST

చీరాల్లో 239 మద్యం సీసాలు స్వాధీనం

ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలోని హరిప్రసాద్ రైల్వే గేటు కూడలిలో అనధికారంగా మద్యం విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. మద్యం అమ్ముతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని 239 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చీరాల ప్రాంతంలో అనధికారకంగా మద్యం అమ్మకాలు జరిగితే ఉపేక్షించేది లేదని సి.ఐ నాగమల్లేశ్వరరావు హెచ్చరించారు.

ఇది చూడండి: 'కశ్మీర్​పై కేంద్ర నిర్ణయం చరిత్రాత్మకమైనది'

Intro:AP_VJA_28_05_DSC98_MOUNA_DEEKSHA_AVB_AP10050
Etv Contributor : Satish Babu, Vijayawada
Phone : 9700505745
( ) డీఎస్సీ 98 క్వాలిఫైడ్ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ డీఎస్సీ 98 క్వాలిఫైడ్ టీచర్స్ సంఘం ఆధ్వర్యంలో విజయవాడ ధర్నాచౌక్లో మౌన దీక్షకు దిగిన అభ్యర్థులు. ప్రజా సంకల్ప యాత్ర లో లో ఇచ్చిన హామీ మేరకు dsc98 క్వాలిఫైడ్ అభ్యర్థులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తక్షణమే ఉద్యోగాలు కల్పించి ఆదుకోవాలని అభ్యర్థిని మాధవి కోరారు. 1998లో లో డిఎస్సీ క్వాలిఫైడ్ ఉద్యోగం కోసం 20 సంవత్సరాలుగా సుదీర్ఘంగా నిరీక్షిస్తున్నా మని ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించి ఉద్యోగం కల్పించాలని కోరారు. తమ సహచరులు ఎంతో మంది ఉద్యోగ నిరీక్షణలో ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారని మిగిలిన అభ్యర్థులనైనా ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.
బైట్స్... మాధవి
సోమశేఖర్ డీఎస్సీ 98 క్వాలిఫైడ్ టీచర్స్ సంఘం రాష్ట్ర కార్యదర్శి

Body:AP_VJA_28_05_DSC98_MOUNA_DEEKSHA_AVB_AP10050

Conclusion:AP_VJA_28_05_DSC98_MOUNA_DEEKSHA_AVB_AP10050
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.