నెల్లూరు జిల్లా సోమశిల జలాశయంలో ప్రస్తుతం 75 టీఎంసీల నీరు చేరిందని అధికారులు ప్రకటించారు. దీంతో జలాశయం నిండుకుండలా కనిపిస్తోంది. పెన్నా నది ఎగువ ప్రాంతాల నుంచి 30 వేల క్యూసెక్కుల నీరు జలశయంలోకి చేరుతోంది. దిగువ కండలేరు వరద కాలువకు 10వేల 500 క్యూసెక్కులు, పెన్నా నదిలోకి 5500 క్యూసెక్కులు, ఉత్తర కాలువకు 700 క్యూసెక్కులు, దక్షిణ కాలువకు 350 క్యూసెక్కులు నీటిని అధికార్లు విడుదల చేస్తున్నారు. జలాశయం సామర్ధ్యం 78 టీఎంసీలు కాగా..ఈరోజు 11, 12 గేట్ల ద్వారా 10 వేల క్యూసెక్కుల నీటిని తాగు సాగు కోసం కిందకు వదిలారు.ఈ సందర్భంగా అనంతసాగరం, ఆత్మకూరు, చేజర్ల, కలువాయి, సంగం తహసీల్దార్లను జిల్లా కలెక్టర్ అప్రమత్తం చేశారు.
నిండుకుండలా సోమశిల జలాశయం - సోమశిల జలాశయం వార్తలు
సోమశిల జలశయానికి వరదనీరు చేరి నిండుకుండలా కనిపిస్తోంది. నీటి నిల్వ 78టీఎంసీలు కాగా ఇప్పటికీ 75 టీఎంసీల నీరు చేరిందని అధికార్లు ప్రకటించారు.తాగునీటి కోసం నీటిని దిగువకు వదులుతున్నారు.
నెల్లూరు జిల్లా సోమశిల జలాశయంలో ప్రస్తుతం 75 టీఎంసీల నీరు చేరిందని అధికారులు ప్రకటించారు. దీంతో జలాశయం నిండుకుండలా కనిపిస్తోంది. పెన్నా నది ఎగువ ప్రాంతాల నుంచి 30 వేల క్యూసెక్కుల నీరు జలశయంలోకి చేరుతోంది. దిగువ కండలేరు వరద కాలువకు 10వేల 500 క్యూసెక్కులు, పెన్నా నదిలోకి 5500 క్యూసెక్కులు, ఉత్తర కాలువకు 700 క్యూసెక్కులు, దక్షిణ కాలువకు 350 క్యూసెక్కులు నీటిని అధికార్లు విడుదల చేస్తున్నారు. జలాశయం సామర్ధ్యం 78 టీఎంసీలు కాగా..ఈరోజు 11, 12 గేట్ల ద్వారా 10 వేల క్యూసెక్కుల నీటిని తాగు సాగు కోసం కిందకు వదిలారు.ఈ సందర్భంగా అనంతసాగరం, ఆత్మకూరు, చేజర్ల, కలువాయి, సంగం తహసీల్దార్లను జిల్లా కలెక్టర్ అప్రమత్తం చేశారు.
Body:సోమశిల జలాశయానికి 75 టీఎంసీలు తో నిండు కుండల కళకళలాడుతుంది. నెల్లూరు జిల్లా సోమశిల జలాశయంలో ప్రస్తుతం 75 టీఎంసీలకు వరకు నీరు ఉందని అధికారులు తెలిపారు పెన్నా నది ఎగువ ప్రాంతాల నుంచి సోమశిల జలాశయానికి చేరుతున్న వరద సుమారు 30 వేల క్యూసెక్కులుగా నమోదవుతుంది దీంతో జలాశయం ప్రస్తుత నీటి నిల్వ 75 టి.ఎం.సి గా ఉంది జలాశయం నుంచి కండలేరు వరద కాలువకు 10,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు క్రస్ట్ గేట్ల ద్వారా పెన్నా నది లోకి కి 5500 క్యూసెక్కుల నీరు ఉత్తర కాలువకు 700 క్యూసెక్కుల నీరు దక్షిణ కాలవకు 350 క్యూసెక్కుల వంతున కిందకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు జలాశయం పూర్తి సామర్ధ్యత 78 టీఎంసీలు కావడంతో ఈరోజు మరో 10 వేల క్యూసెక్కుల నీటిని కిందకు కిందకు వదలనునున్నారు అనంతసాగరం, ఆత్మకూరు, చేజర్ల, కలువాయి, సంగం తహసీల్దార్లను జిల్లా కలెక్టర్ అప్రమత్తం చేశారు ఆయా మండలాల్లోని గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు
Conclusion:కిట్టు నెంబర్ కరీం 698 నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఫోన్ నెంబర్ 9866307534