నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఏబీవీపీ ఆధ్వర్యంలో తైక్వాండో ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థినులకు కొన్ని రోజులుగా శిక్షణ ఇచ్చి.. ముగింపు కార్యక్రమం చేపట్టారు. జాతీయ కోచ్ పవన్ కుమార్, తైక్వాండో విద్యార్థులు ప్రదర్శనలో పాల్గొన్నారు. పలు రకాల వ్యాయామాలు చేశారు. ఆత్మరక్షణ, ధైర్యంగా బతికేందుకు అవసరమైన సూచనలు తెలియజేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
నాయుడుపేటలో ముగిసిన తైక్వాండో శిక్షణ
నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన తైక్వాండో శిక్షణ కార్యక్రమం ముగిసింది.
![నాయుడుపేటలో ముగిసిన తైక్వాండో శిక్షణ నాయుడుపేటలో తైక్వాండో శిక్షణ ముగింపు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5470132-319-5470132-1577113526809.jpg?imwidth=3840)
నాయుడుపేటలో తైక్వాండో శిక్షణ ముగింపు
నాయుడుపేటలో తైక్వాండో శిక్షణ ముగింపు
నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఏబీవీపీ ఆధ్వర్యంలో తైక్వాండో ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థినులకు కొన్ని రోజులుగా శిక్షణ ఇచ్చి.. ముగింపు కార్యక్రమం చేపట్టారు. జాతీయ కోచ్ పవన్ కుమార్, తైక్వాండో విద్యార్థులు ప్రదర్శనలో పాల్గొన్నారు. పలు రకాల వ్యాయామాలు చేశారు. ఆత్మరక్షణ, ధైర్యంగా బతికేందుకు అవసరమైన సూచనలు తెలియజేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :
Intro:నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం పెసల జయప్రకాష్ ప్రాంగణంలో ఈరోజు ఏబీవీపీ ఆద్వర్యంలో సాహసి కార్యక్రమంలో భాగంగా తైక్వాండో ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థినులకు కొన్ని రోజులుగా శిక్షణ ఇప్పించి ముగింపు కార్యక్రమం నిర్వహించారు. జాతీయ కోచ్ పవన్ కుమార్ తైక్వాండో విద్యార్థులు ప్రదర్శనలో పాల్గొన్నారు. పలు రకాల వ్యాయామాలు చేయించారు. ఆత్మరక్షణ. ధైర్యంగా బతికేందుకు అవసరమైన సూచనలు తెలిపారు. ఈకార్యక్రమంలో ఏబీవీపీ ఇతర ప్రముఖులు హాజరయ్యారు.500 విద్యార్థినులు పాల్గొన్నారు.
Body:నాయుడుపేట
Conclusion:
Body:నాయుడుపేట
Conclusion: