ETV Bharat / state

రాష్ట్ర స్థాయి విద్యుత్ ఉద్యోగుల క్రీడా పోటీలు ప్రారంభం - రాష్ట్ర స్థాయి విద్యుత్ ఉద్యోగుల క్రీడా పోటీలు

రాష్ట్ర స్థాయి విద్యుత్ ఉద్యోగుల క్రీడా పోటీలు నెల్లూరులో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు 13 జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు.

power employees sports competitions
విద్యుత్ ఉద్యోగుల క్రీడా పోటీలు ప్రారంభం
author img

By

Published : Mar 21, 2021, 7:23 PM IST

నెల్లూరులో రాష్ట్ర స్థాయి విద్యుత్ ఉద్యోగుల క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ట్రాన్స్​కో, జెన్​కో, డిస్కం పరిధిలో ఇంటర్ సర్కిల్​ టెన్నిస్​, చెస్​, క్యారమ్స్​ పోటీలను నిర్వహించనున్నారు. జెన్​కో సీఈ నాగరాజు ఈ కార్యక్రమాన్ని ఆరంభించారు. మూడు రోజులపాటు జరగనున్న ఈ పోటీలకు 13 జిల్లాల నుంచి 180 మంది క్రీడాకారులు విచ్చేశారు. ఈ క్రమంలో విద్యుత్ అధికారులు కాసేపు టెన్నిస్, చెస్​ ఆడి అలరించారు.

ఇదీ చదవండీ..

ఉప్పు సత్యాగ్రహం స్ఫూర్తితో 'ఉక్కు సత్యాగ్రహం' చిత్ర నిర్మాణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.