SRAVANAMASAM.. నెల్లూరులో శ్రావణమాస బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయు. శ్రావణమాసం మూడో శుక్రవారం సందర్భంగా సైదాపురం మండలం తుమ్మలతలుపూరు గ్రామంలోని శ్రీశ్రీశ్రీ కామాక్షి దేవి సమేత సోమేశ్వర స్వామి వారి కళ్యాణం ఘనంగా జరిగింది. ఈ కళ్యాణోత్సవానికి గ్రామస్థులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
ఇవీ చదవండి: