ETV Bharat / state

ఎవరెన్ని కుట్రలు పన్నినా.. తెదేపాదే విజయం: సోమిరెడ్డి - నెల్లూరు జిల్లా

రాష్ట్రంలో 1994లో ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయనీ.. తిరిగి తెదేపా అధికారం చేజిక్కించుకోవడం ఖాయమని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రచారం
author img

By

Published : Apr 7, 2019, 3:48 PM IST

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం

తెలుగుదేశం ప్రభుత్వం పేదలకు, రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేసిందని సర్వేపల్లి తెదేపా అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి, ఇసుకపల్లిలో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. మళ్లీ తెదేపా ప్రభుత్వమే రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకు మోదీ, కేసీఆర్, జగన్ ఒకటయ్యారని ఆరోపించారు. వారు ఎన్ని కుట్రలు పన్నినా... తెదేపా విజయాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. చంద్రబాబు చేసిన అభివృద్ధి పనులే తిరిగి తమకు అధికారాన్ని కట్టబెడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి..

రాష్ట్ర భవిష్యత్ బాగుండాలంటే తెదేపా రావాలి: బాలకృష్ణ

Intro:Ap_Nlr_01_07_Rural_Janasena_Prachaaram_Kiran_Avb_C1

నెల్లూరు రూరల్ జనసేన అభ్యర్థి మనుక్రాంత్ రెడ్డి నియోజకవర్గ పరిధిలోని ఫత్తేఖాన్ పేట వద్ద ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ, ఒక అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు. ఎన్నికల్లో మంచి నాయకులను ఎన్నుకుంటేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. పవన్ కళ్యాణ్ గతంలో ఫత్తేఖాన్ పేట వద్ద నివాసము ఉండటంతో ప్రచార సమయంలో ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు.
బైట్: మనుక్రాంత్ రెడ్డి, నెల్లూరు రూరల్ జనసేన అభ్యర్థి.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.