నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం కన్పూరు గ్రామంలో ప్రత్యేక క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కృష్ణపట్నం పోర్టు సమీపంలోని పరిశ్రమల వారి కోసం ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు, ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చదవండి :