నెల్లూరు జిల్లాలో ఆహార, వైద్య, విద్యుత్, డైరీ ఉత్పత్తులు నిత్యావసరాలకు సంబంధించిన పరిశ్రమల అనుమతి మంజూరు కోసం చర్యలు చేపడుతున్నామని... పరిశ్రమల శాఖ ఇన్ఛార్జి జాయింట్ డైరెక్టర్ ప్రసాద్ తెలిపారు. రెడ్జోన్లో ఎటువంటి పరిశ్రమలకు అనుమతులు లేవని ఆయన స్పష్టం చేశారు. వాటిలో పనిచేయటానికి కేవలం మండలాల్లో నివసిస్తున్న కార్మికులను మాత్రమే వినియోగించుకోవాలని తెలిపారు.
'రెడ్జోన్లలో పరిశ్రమలకు అనుమతి లేదు' - no industries are held at red zone in nellore
నెల్లూరు జిల్లాలో వివిధ ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమల అనుమతికి చర్యలు చేపడుతున్నట్లు... పరిశ్రమల శాఖ ఇన్ఛార్జి జాయింట్ డైరెక్టర్ ప్రసాద్ తెలిపారు. అయితే రెడ్జోన్లలో పరిశ్రమలకు ఎలాంటి అనుమతులు లేవని ఆయన స్పష్టం చేశారు.
రెడ్జోన్లలో పరిశ్రమలకు అనుమతి లేదన్న ఆ శాఖ జాయింట్ డైరెక్టర్ ప్రసాద్
నెల్లూరు జిల్లాలో ఆహార, వైద్య, విద్యుత్, డైరీ ఉత్పత్తులు నిత్యావసరాలకు సంబంధించిన పరిశ్రమల అనుమతి మంజూరు కోసం చర్యలు చేపడుతున్నామని... పరిశ్రమల శాఖ ఇన్ఛార్జి జాయింట్ డైరెక్టర్ ప్రసాద్ తెలిపారు. రెడ్జోన్లో ఎటువంటి పరిశ్రమలకు అనుమతులు లేవని ఆయన స్పష్టం చేశారు. వాటిలో పనిచేయటానికి కేవలం మండలాల్లో నివసిస్తున్న కార్మికులను మాత్రమే వినియోగించుకోవాలని తెలిపారు.
ఇదీ చదవండి: నెల్లూరులో పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ
TAGGED:
నెల్లూరులో పరిశ్రమలు వార్తలు