నెల్లూరు జిల్లా బుజబుజ నెల్లూరు జాతీయ రహదారిపై లారీ దగ్ధమైంది. ప్రకాశం జిల్లా నుంచి గ్రానైట్ లోడ్‌తో వెళ్తున్న లారీ బుజబుజ నెల్లూరు వద్ద లారీ టైరు పంక్చర్ అయింది. మంటలు రావడంతో ఆయిల్ ట్యాంకరు అంటుకుంది. ఈ ఘటనలో తొమ్మిది లక్షలు విలువ కలిగిన లారీ దగ్ధం అయింది.
నెల్లూరు జాతీయ రహదారిపై లారీ దగ్ధం.. రూ.9లక్షలు నష్టం - గ్రానైట్ లోడ్ లారీ
గ్రానైట్ లోడ్‌తో వెళ్తున్న లారీ నెల్లూరు జిల్లా బుజబుజ నెల్లూరు వద్ద జాతీయ రహదారిపై దగ్ధమైంది. దీంతో తొమ్మిది లక్షల రూపాయల నష్టం వాటిల్లింది.
నెల్లూరు జాతీయ రహదారిపై లారీ దగ్ధం-రూ.9లక్షలు నష్టం