ETV Bharat / state

75 ఎకరాల్లో ఇండస్ట్రీయల్ పార్కుకు ఏర్పాట్లు

ఆత్మకూరులో 75 ఎకరాల్లో ఇండస్ట్రీయల్ పార్కు నిర్మించనున్నట్టు కలెక్టర్ శేషగిరి బాబు తెలిపారు.

75 ఎకరాల్లో ఇండస్ట్రీయల్ పార్కుకు ఏర్పాట్లు
author img

By

Published : Aug 12, 2019, 9:41 AM IST

75 ఎకరాల్లో ఇండస్ట్రీయల్ పార్కుకు ఏర్పాట్లు

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో సుమారు 75 ఎకరాల్లో ఇండస్ట్రీయల్ పార్కును నిర్మించనున్నారు. ఈ మేరకు ఐటీ శాఖ మంత్రి ఆదేశాలతో కలెక్టర్ శేషగిరి బాబు ఆ ప్రాంతంలోని పర్యటించారు. పలు భూముల వివరాలపై ఆరా తీశారు. రైతులకు తగిన నష్టపరిహారం ఇచ్చాకే భూములు సేకరిస్తామని తెలిపారు. క్షేత్ర స్థాయిలో సర్వే చేపట్టాక ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: శుభమస్తు మాల్ చోరీ కేసులో అకౌంటెంటే నిందితుడు

Intro:శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణంలో మంగళవారం సాయంత్రం శ్రీలంకలో చర్చిలో జరిగిన ఉగ్రవాద దాడికి నిరసనగా ఆమదాలవలస నియోజకవర్గ పాస్టర్స్ శాంతియుత ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా నియోజకవర్గ అ పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు రాడా కుమార్ మాట్లాడుతూ ప్రజా శాంతి కోసం చర్చిలో ప్రార్థన చేస్తున్నా భక్తులపై ఉగ్రవాదులు దాడి చేయడం తీవ్ర అమానుషమని అన్నారు మూర్తి చెందినవారికి శాంతి చేకూరాలని శాంతియుత ర్యాలీ చేపట్టామని తెలిపారు రు దాడికి పాల్పడిన వారిని తక్షణమే గుర్తించి కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ ఉగ్రవాద దాడి ఖండించకపోతే మరింత పేచ్చి రేగిపోయి అమాయకుల పై దాడి చేసి ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ శాంతియుత ర్యాలీ లో పాస్టర్ లు జార్జ్ ముల్లర్ మెండ శ్రీను కిరణ్ కుమార్ ర్ ఆశిష్ కుమార్ ఆర్ ప్రసాద్ ప్రసాద్ కృపారావు రమణ మోజేష్ లతోపాటు నియోజకవర్గంలో పాస్టర్లు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.8008574248.

Body:శ్రీలంక ఉగ్రవాద దాడి పై ఆమదాలవలస లో శాంతియుత ర్యాలీ

Conclusion:8008574248
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.