నెల్లూరు జిల్లా గూడూరులో జరిగిన తెదేపా విస్తృతస్థాయి సమావేశానికి.. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. చంద్రబాబు హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకు.. వైకాపా ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతోందని ఆయన విమర్శించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న గూడూరు నియోజకవర్గ కోడలు పనబాక లక్ష్మిని గెలుపునకు కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: