ETV Bharat / state

'పచ్చటి పొలాలను కంపు చెయ్యోద్దు'

author img

By

Published : Feb 3, 2020, 12:00 PM IST

కొట్టాలు గ్రామం దగ్గర డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆ గ్రామస్థులు నిరసన తెలిపారు. కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి డంపింగ్​ యార్డ్​ను కొట్టాలకు తరలించడానికి వ్యతిరేకంగా గ్రామస్ధులు ట్రాక్టర్లను అడ్డుకున్నారు.

bucchireddy palem dumping yard Moving to kottala village
డంపింగ్ యార్డ్ ఏర్పాటు వ్యతిరేకిస్తూ గ్రామస్థులు నిరసన

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం కొట్టాలు గ్రామం దగ్గర డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం బుచ్చిరెడ్డిపాళెంలో ఉన్న డంపింగ్ యార్డును తరలిస్తున్నారు. కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కొట్టాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. పచ్చటి పొలాల మద్య డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడానికి తాము అంగీకరించమంటూ గ్రామస్థులు ఆందోళనకు చేపట్టారు. చెత్త ట్రాక్టర్లను అడ్డుకొని నిరసన తెలిపారు.

ఇవీ చూడండి...

నీటి గుంటలో పడి విద్యార్థి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.