కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం ముత్యాలపాడు గ్రామంలో బాబయ్య అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తాను ప్రేమించిన అమ్మాయితో వివాహం జరిగే అవకాశాలు కనిపించకపోవడం వల్ల తన ప్రేమ విఫలమవుతుందనే భయం, ఆందోళనతో ఫ్యానుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గతంలోనూ వీరి ప్రేమ వ్యవహారంపై ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమ విఫలమవుతుందనే భయంతో యువకుడి బలవన్మరణం - latest death news in kurnool dst
తాను ప్రేమించిన అమ్మాయి దూరం అవుతుందనే ఆందోళనతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్నూలు జిల్లా చాగలమర్రిలో విషాదం నింపింది.

young by committed suicide due to love failure in kurnool dst