కర్నూలు జిల్లా నంద్యాల మూలసాగరానికి చెందిన అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో సీఐ,హెడ్ కానిస్టేబుల్ అరెస్టు అయి... బెయిల్ పొందారు. ఈ క్రమంలో ఆ బెయిల్ రద్దుకు పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. నంద్యాల జిల్లా సెషన్స్ కోర్టులో కేసు విచారణాధికారి రివిజన్ పిటిషన్ వేశారు. ఈ రివిజన్ పిటిషన్పై విచారణ ఈ నెల 12కు వాయిదా వేసినట్లు నంద్యాల డీఎస్పీ చిదానంద రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: