లాక్ డౌన్ సమయంలో ఉపాధి లేకుండా ఇబ్బంది పడ్డ భవన కార్మికులకు నెలకు రూ.10వేల ఆర్థిక సహాయం చేయాలని కోరుతూ కర్నూలులో సీఐటీయూ ధర్నా చేపట్టింది. కార్మిక సంక్షేమ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు వీరంతా. ఇసుక కొరత వల్ల లాక్ డౌన్లో సడలింపులు వచ్చిన కార్మికులకు ఉపాధి లేకుండా పొతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి ఇసుక ధరలు తగ్గించి.. ఇసుక అందుబాటులోకి తీసుకుని రావాలని కోరారు.
ఇది చదవండి రాష్ట్రంలో కొత్తగా 154 మందికి కరోనా
భవన కార్మికులకు రూ. 10 వేల ఆర్థిక సాయం అందించాలి
కర్నూలులో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక సంక్షేమ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. లాక్ డౌన్ లో ఉపాధి కోల్పోయిన భవన కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.