కర్నూలు జిల్లా బనగానపల్లె సమీపంలోని యాగంటిపల్లి వద్ద నీటి గుంటలో పడి విద్యార్థి మృతిచెందాడు. స్నేహితులతో కాసేపు సరదాగా గడిపేందుకు నీలి వర్ధన్ అనే ఎనిమిదో విద్యార్థి ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో పైనుంచి దూకి నీటిలో మునిగాడు. అది గమనించిన స్నేహితులు వెంటనే బంధువులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న బంధువులు మృతదేహాన్ని వెలికితీశారు. ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నీటి కుంటలో పడి విద్యార్థి మృతి - నీటిలో పడిన విద్యార్థి
కర్నూలు జిల్లా యాగంటిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. స్నేహితలతో కలిసి ఈతకు వెళ్లిన 8వ తరగతి విద్యార్థి ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతిచెందాడు.
![నీటి కుంటలో పడి విద్యార్థి మృతి నీటి కుంటలో పడి విద్యార్థి మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6447776-275-6447776-1584486379800.jpg?imwidth=3840)
నీటి కుంటలో పడి విద్యార్థి మృతి
కర్నూలు జిల్లా బనగానపల్లె సమీపంలోని యాగంటిపల్లి వద్ద నీటి గుంటలో పడి విద్యార్థి మృతిచెందాడు. స్నేహితులతో కాసేపు సరదాగా గడిపేందుకు నీలి వర్ధన్ అనే ఎనిమిదో విద్యార్థి ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో పైనుంచి దూకి నీటిలో మునిగాడు. అది గమనించిన స్నేహితులు వెంటనే బంధువులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న బంధువులు మృతదేహాన్ని వెలికితీశారు. ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: ఈతకు వెళ్లి ఇద్దరు యువకుల మృతి