ETV Bharat / state

కలెక్టరేట్ ఎదుట భవన కార్మికుల ఆందోళన

ప్రభుత్వం ఇసుక సమస్యను పరిష్కరించాలని కోరుతూ భవన కార్మికులు ఆందోళనకు దిగారు. రెండు నెలలుగా ఉపాధి లేని వారికి ఉద్యోగాలు కల్పించాలని కోరారు.

' ఏఐటీయుసీ ఆధ్వర్యంలో భవన కార్మికుల ధర్నా.'
author img

By

Published : Jul 16, 2019, 6:35 PM IST

' ఏఐటీయుసీ ఆధ్వర్యంలో భవన కార్మికుల ధర్నా.'

ఇసుక నిబంధనలు సడలించాలని కోరుతూ భవన కార్మికులు కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. రెండు నెలలు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాలేదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏఐటీయుసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Intro:AP_TPT_31_gurupowrnami rush_AV_AP10013 శ్రీకాళహస్తిలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు.

Body:గురు పౌర్ణమి సందర్భంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి లోని శ్రీ షిరిడి సాయి బాబా మందిరంలో భక్తుల రద్దీ పోటెత్తింది. వేకువ జాము నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులుతీరారు. ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు పూజలు చేపట్టారు. సందర్భంగా భక్తులు అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు . అనంతరం స్వామి వారిని ఊరేగించారు.దీంతో బాబా ఆలయాలు భక్త జన సంద్రంగా మారాయి.

Conclusion:బాబా ఆలయాల్లో పోటెత్తిన భక్తులు రద్దీ .ఈటీవీ భారత్, శ్రీకాళహస్తి, సి. వెంకటరత్నం, 8008574559.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.