కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల సమీపంలో కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గుట్కా ప్యాకెట్లను ఎస్సై హరినాథ్ రెడ్డి పట్టుకున్నారు. సుమారు 21 వేల విలువచేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. గొర్రిమాన్ పల్లెకు చెందిన కృష్ణమూర్తి , మేకల రమేష్‌లను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి