ETV Bharat / state

ఎమ్మెల్యే అభ్యర్థుల ఇళ్లలో పోలీసుల సోదాలు - ap latest

ఆలూరు వైకాపా అభ్యర్థి ఇంట్లో సోమవారం అర్ధరాత్రి పోలీసులు సోదాలు నిర్వహించారు. 38 చీరలు 122 కుంకుమ భరిణెలు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల సోదాలు
author img

By

Published : Apr 9, 2019, 2:36 PM IST

శాసనసభ అభ్యర్థుల ఇళ్లలో పోలీసుల తనిఖీలు

కర్నూలు జిల్లా ఆలూరులో వైకాపా అభ్యర్థి జయరాం ఇంట్లో భారీగా మద్యం ఉందంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సోదాలు చేపట్టారు. సోమవారం రాత్రి 12 గంటల వరకూ సోదాలు చేపట్టారు. 38 చీరలు, 122 కుంకుమ భరిణెలు స్వాధీనం చేసుకున్నారు. తెదేపా అభ్యర్థి కోట్ల సుజాతమ్మ ఇంట్లోనూ తనిఖీలు నిర్వహించారు. అయితే ఆమె ఇంట్లో ఎటువంటి నిషేధిత సామగ్రి దొరకలేదు.

ఇవీ చదవండి..ప్రచరానికేమో కూలీలు....బహిరంగంగానే డబ్బులు

Intro:కేంద్రం మైదుకూరు
జిల్లా కడప
విలేకరి పేరు విజయభాస్కర్రెడ్డి
చరవాణి సంఖ్య 9 4 4 1 0 0 8 4 3 9

AP_CDP_26_09_KARMIKULA_DHARNA_C3

Body:కడప ఆర్టీసీ రీజియన్ పరిధిలో కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కడప జిల్లా మైదుకూరు డిపో ఎదుట ఎంప్లాయిస్ యూనియన్ కార్మికులు ధర్నా చేశారు డిపో కార్యదర్శి నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు నేటి ధర్నా రేపటి సమ్మెకు దారితీస్తుందని హెచ్చరించారు

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.