ETV Bharat / state

'కరోనా వ్యాప్తి ఉద్ధృతం.. ఇంట్లోనే ప్రార్థనలు ఉత్తమం'

కరోనా రెండో దశ వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్నందున రంజాన్ ప్రార్థనలు ఇంట్లో చేసుకోవాలని.. తహసీల్దార్ జయన్న, సీఐ శ్రీనివాస్ నాయక్ ముస్లిం పెద్దలను కోరారు. ముస్లిం పెద్దలతో.. తహసీల్దార్ జయన్న, సీఐ శ్రీనివాస్ నాయక్ ఎమ్మిగనూరు పోలీస్ స్టేషన్ అవరణలో సమావేశమయ్యారు.

ముస్లిం పెద్దలతో పోలీసులు సమావేశం
ముస్లిం పెద్దలతో పోలీసులు సమావేశం
author img

By

Published : May 12, 2021, 8:46 PM IST

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణ పోలీసు స్టేషన్ ఆవరణలో తహసీల్దార్ జయన్న, సీఐ శ్రీనివాస్ నాయక్ ముస్లిం పెద్దలతో సమావేశం నిర్వహించారు. కరోనా రెండో దశ ఎక్కువగా ఉన్నందున రంజాన్ ప్రార్థనలు ఇంట్లో చేసుకోవాలని సూచించారు. మసీదుల్లో కొవిడ్ నిబంధనలు అనుసరించి పరిమిత సంఖ్యలో భౌతిక దూరం పాటిస్తూ ప్రార్థనలు చేసుకోవాలని తెలిపారు.

ఇవీ చూడండి:

కర్నూలు పోలీసు సంక్షేమ నిధికి ఎంపీ బ్రహ్మానంద రెడ్డి భారీ విరాళం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.