కర్నూలు జిల్లా నంద్యాలలో మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ అధికారులతో కలిసి వార్డులు సందర్శించారు. పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులతో చర్చించారు. వార్డులలో సమస్యలు పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చెత్త సేకరణలో రెండు బుట్టల ప్రాధాన్యతను కమిషనర్ వెంకటకృష్ణ వివరించారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో 10 లక్షల మార్కును దాటేసిన కరోనా కేసులు