లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు నిత్యావసరాల పంపిణీ కొనసాగుతోంది. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం 40 వార్డులో శ్రీధర్ సహకారంతో 300 నిరుపేద కుటుంబాలకు ఎమ్మెల్యే శిల్పారవిచంద్ర కిషోర్‌రెడ్డి సరుకులు అందజేశారు. లాక్డౌన్ సందర్భంగా పేదలను ఆదుకునేందకు దాతలు ముందుకు రావాలని ఎమ్మెల్యే కోరారు.
ఇదీ చదవండి: దారి చూపిస్తారనుకుంటే.... దారిలోనే వదిలేశారు