కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వంద పడకల ఆసుపత్రి భవనం నిర్మాణానికి ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి భూమి పూజ చేశారు. ప్రభుత్వం విద్యా, వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ బాలయ్య, వైద్యులు మాధవి, హేమంత్ కుమార్, వైకాపా నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండీ...