కర్నూలు జిల్లా నంద్యాల మండలం కానాల ఓటరు జాబితాలో అనేక తప్పులు దొర్లాయి. మరణించిన వారి పేర్లు జాబితాలో దర్శనమిచ్చాయి. ఒకే పేరును రెండు సార్లు పొందుపరిచారు. పురుషుల ఫొటోతో మహిళల పేర్లు ఉన్నాయి. అధికారుల పరిశీలనా లోపం వల్లే ఈ విధంగా తప్పులు వచ్చాయని ఓటర్లు మండిపడుతున్నారు.
ఇదీ చదవండి: