కర్నూలు జిల్లా నంద్యాలలోని ఫరూక్ నగర్‌కు చెందిన సుభాన్ అనే వ్యక్తి... ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్ర గాయాలైన అతను నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. భార్య కాపురానికి రాలేదని మనస్థాపం చెందిన కారణంగానే.. తన కుమారుడు ఆత్మహత్యాయత్నం చేశాడని సుభాన్ తల్లి తెలిపింది.
ఇదీ చదవండి: