ETV Bharat / state

శ్రీశైలంలో కొనసాగుతున్న వరద ఉద్ధృతి - శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుత నీటి మట్టం 215.32 టీఎంసీలకు చేరిందని అధికారులు తెలిపారు.

Flood flow
శ్రీశైలంలో వరద ఉధృతి
author img

By

Published : Oct 11, 2020, 5:01 PM IST

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 46,456 క్యూసెక్కులు ఉండగా... ఔట్‌ఫ్లో 50,874 క్యూసెక్కులు ఉంది.

నీటి నిల్వ మెుత్తం 884.9 అడుగులు ఎత్తుతో... 215.32 టీఎంసీలు నిల్పవ ఉన్నాయి. శ్రీశైలం కుడిగట్టు కేంద్రం ద్వారా విద్యుదుత్పత్తి పంపనున్నారు.

ఇదీ చదవండి:

వెదర్​ అప్​డేట్​: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.