కర్నూలు జిల్లా చాగలమర్రిలో పెను ప్రమాదం తప్పింది. గడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్కు విద్యుత్ తీగలు తగిలి మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు భయాందోళనకు గురై కేకలు వేయడం డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. గడ్డిని కిందకు దించి, ట్రాక్టర్ తగలబడకుండా చాకచక్యంగా వ్యవహరించి ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు.
ఇవీ చూడండి..