కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో పాత్రికేయులకు.. ఆర్డిటీ స్వచ్ఛంద సంస్థ నిత్యావసరాలను అందించింది. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టులకు సాయం అందించింది. తహసీల్దార్ హుస్సేన్ సాహెబ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇవీ చదవండి: పింఛనుదారులకు ఈపీఎఫ్ఓ రూ.764 కోట్లు చెల్లింపు