కర్నూలు నగరంలో మౌలిక వసతులను కల్పించాలని సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. నగరంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం రెండో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించాలని డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య సమస్యలు పరిష్కరించి... దోమల బెడద తప్పించి నగరవాసులు ఆరోగ్యాలు కాపాడాలని కోరారు. అధికారులు ఇప్పటికైనా స్పందించాలని వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: