కర్నూలు జిల్లా ఆర్. ఎస్. రంగాపురం గ్రామంలో దర్గా స్థలాన్ని కాపాడాలని గ్రామస్థులు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. తమ గ్రామంలో కుల మతాలకు అతీతంగా దర్గాలో పూజలు నిర్వహిస్తారని... అలాంటి దర్గాను గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అక్రమించేందుకు ప్రయత్నం చేస్తున్నారని వారు జిల్లా కలెక్టర్ వీర పాండియన్‌కు తెలియజేశారు. దర్గా స్థలం కాజేయాలని చూస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.
ఇదీ చదవండి: