ETV Bharat / state

Thieves: విలాసాలకు అలవాటు పడి.. నగలు తస్కరించి - బంగారం కొనుగోలు చేస్తున్నట్లు నటించి అపహరించిన దంపతులు

Thieves: విలాసాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్న దంపతులను.. కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రకు చెందిన దంపతులిద్దరూ.. ఓ బంగారు ఆభరణాల షాపులో.. బంగారం కొనుగోలు చేస్తున్నట్లు నటించి.. 35గ్రాముల బంగారం అపహరించారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

couple committed theft at kurnool
బంగారం కొనుగోలు చేస్తున్నట్లు నటించి అపహరణ.. కర్నూలులో భార్యభర్తల నిర్వాకం
author img

By

Published : Apr 24, 2022, 10:35 AM IST

బంగారం కొనుగోలు చేస్తున్నట్లు నటించి అపహరణ

Thieves: మహారాష్ట్రకు చెందిన దంపతులిద్దరూ.. కర్నూలులోని ఓ బంగారు ఆభరణాల దుకాణంలో.. ఈనెల 16న బంగారం కొనుగోలు చేస్తున్నట్లు నటించారు. దుకాణ సిబ్బంది కళ్లు కప్పి 35 గ్రాముల బంగారు గొలుసు దొంగలించారు. గొలుసు దొంగలించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ కెమెరాల్లో నిందితుల వాహనం గురించి దర్యాప్తు చేశారు. దొంగతనాలకు అలవాటు పడిన నిందితులు.. కారులో తిరుగుతూ అవకాశం ఉన్నచోట నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

నగల దుకాణంలో పని చేసే వ్యక్తి హత్య కేసులో వైకాపా నేత పాత్ర.. రోడ్డుపై బంధువుల ధర్నా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.