ETV Bharat / state

'సన్​రైజ్ స్టేట్ కావాలంటే... భాజపాను గెలిపించండి'

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతో ప్రయత్నిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదని ప్రధాని మోదీ విమర్శించారు. సన్​రైజ్​ స్టేట్​ కావాలంటే.. రాబోయే ఎన్నికల్లో భాజపాకు ఓటేయాలని కర్నూలు సభలో మోదీ ప్రజలను కోరారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
author img

By

Published : Mar 29, 2019, 7:55 PM IST

Updated : Mar 29, 2019, 11:13 PM IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతో ప్రయత్నిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదని ప్రధాని మోదీ విమర్శించారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో భాజపాకు ఓటేయాలనికర్నూలు సభావేదికగా మోదీ... ప్రజలను కోరారు.

'సన్​రైజ్ స్టేట్ కావాలంటే భాజపాను గెలిపించండి'
రాష్ట్రానికి సన్​రైజ్ స్టేట్ అని పేరు పెట్టుకున్నారని అన్నారు.. ఏపీ ప్రజలకు సన్ రైజ్ కావాలంటే భాజపాకు ఓటు వెయ్యాలన్నారు.పుత్రుడి రాజకీయ భవిష్యత్తు కోసం తపిస్తున్న వారిని ఓడించాలని చెప్పారు. కేంద్రం, రాష్ట్రంలో భాజపా ప్రభుత్వాలే రావాలని ఆకాంక్షించారు.

'కమలానికి ఓటేస్తే.. 2 ఇంజిన్ల వేగంతో పరుగు'
భాజపాకు ఓటేస్తే రాష్ట్రం 2 ఇంజిన్ల వేగంతో అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుందని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రంలోప్రభుత్వ ఆధ్వర్యంలో అమలయ్యే ప్రతీకార్యక్రమం అవినీతిమయంగా మారిందనిఆరోపించారు.

Mumbai, Mar 29 (ANI): Shiv Sena leader Sanjay Raut on Friday backed his brother's threat of contesting the Mumbai North-East Lok Sabha seat as independent candidate, if the Bharatiya Janata Party (BJP) fields Kirit Somaiya from it, and said that this issue was not about politics since many Shiv Sena workers wanted Sunil to contest the seat. "This isn't matter of Sunil Raut but the feeling of many SS workers, has been conveyed to Uddhav ji. This shouldn't be linked to politics," Raut told ANI.
Last Updated : Mar 29, 2019, 11:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.