కర్నూలు జిల్లా మద్దికెరలోని ముళ్లపొదల్లో ఓ ఆడశిశువు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెళ్లి చూడగా అప్పటికే సగం పైగా పాప దేహాన్ని కుక్కలు పీక్కు తిన్నాయి. పాప మృతదేహం చూసి స్థానికులు కన్నీటిపర్యంతం అయ్యారు.
తల్లిదండ్రులే వదిలేశారో.. ఇంకెవరు ఇలా చేశారో కానీ.. అప్పుడే పుట్టిన ఆ పాప ఇలా అర్థంతరంగా తనువు చాలించాల్సి వచ్చింది.
ఇదీ చూడండి: