ETV Bharat / state

టీకా కోసం తిప్పలు.. సామాజిక దూరం పాటించకుండా బారులు - కర్నూలు జిల్లా తాజా వార్తలు

కరోనా టీకా రెండో డోసు వేయించుకునేందుకు ప్రజలు కేంద్రాల వద్ద బారులు తీరారు. కర్నూలు జిల్లా నంద్యాలలో పట్టణంలోని ఆరోగ్య కేంద్రాల్లో ఈ పరిస్థితి ఆందోళన కలిగించింది.

vaccine
vaccine
author img

By

Published : May 8, 2021, 5:24 PM IST

కర్నూలు జిల్లా ఆత్మకూరు బస్టాండు వద్ద ఉన్న ఆరోగ్య కేంద్రంలో ఉదయం నుంచి టీకా కోసం ప్రజలు బారులు తీరారు. ఒకవైపు కరోనా సోకకుండా భౌతిక దూరం పాటించాలని కోరుతుంటే.. మరో వైపు ఆ కరోనా బారినుంచి తప్పించుకోవడానికి టీకా కోసం ఇలా బారులు తీరడం భయపెడుతోంది. ఈ తీరుతో.. స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

తమిళనాడులో పూర్తిస్థాయి లాక్​డౌన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.