కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్ సలాం న్యాయ పోరాట సమితి చేపట్టిన నిరాహారదీక్ష మూడో రోజు కొనసాగింది. సలాం కుటుంబం ఆత్మహత్య కేసును సమగ్రంగా దర్యాప్తు చేయాలని చేపట్టిన దీక్షకు పలువురు మద్దతు తెలిపారు. ఘటనపై వెంటనే సీబీఐ దర్యాప్తు చేయించాలని నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరారు.
ఇదీ చదవండి: