ETV Bharat / state

అంబులెన్స్​లో ప్రసవం.. తల్లీ బిడ్డ క్షేమం - కృష్ణా జిల్లా సమాచారం

అంబులెన్స్​లో మహిళ ప్రసవించింది. ఈ ఘటన కృష్ణా జిల్లా మోపిదేవి మండంలో జరిగింది. తల్లిబిడ్డా క్షేమంగా ఉన్నారు.

woman-giving-birth-in-ambulance
అంబులెన్స్​లో ప్రసవించిన మహిళ
author img

By

Published : Aug 14, 2021, 8:10 PM IST

పురుటి నొప్పులతో బాధపడుతున్న మహిళ.. 108 అంబులెన్స్​లోనే ప్రసవించింది. ఈ సంఘటన కృష్ణా జిల్లా మోపిదేవి మండంలో జరిగింది. నాగాయతిప్ప గ్రామానికి చెందిన విశ్వనాథపల్లి లావణ్య అనే మహిళకు నొప్పులు రావడంతో అంబులెన్స్​కు సమాచారం ఇచ్చారు.

వారిని అవనిగడ్డ ఆస్పత్రికి తీసుకుని వెళుతుండగా మోపిదేవి దగ్గరే ఆమె ప్రసవించింది. ఎమర్జెన్సీ టెక్నీషియన్ సి.హెచ్. వెంకట నర్సయ్య డెలివరీ చేశారు. మగ బిడ్డకు జన్మనిచ్చిందని.. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని సిబ్బంది​ తెలిపారు. వెంటనే తల్లీబిడ్డను అవనిగడ్డ ఏరియా ఆసుపత్రిలో చేర్పించినట్లు అంబులెన్స్ డ్రైవర్ సురేష్ బాబు చెప్పారు.

ఇదీ చదవండి:

FAKE CHALLANS: నకిలీ చలానాలతో ఖజానాకు రూ. 5 కోట్లు నష్టం.. రూ. 1.37 కోట్లు రికవరీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.