వైఎస్సార్ సీపీ రాష్ట్ర రాజకీయ సలహామండలి సభ్యుడు డాక్టర్ దుట్టా రామచంద్రరావుతో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ భేటీ అయ్యారు. వీరిద్దరి కలయికతో గన్నవరం నియోజకవర్గానికి రాజకీయ ప్రాధాన్యత చోటు చేసుకుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి సన్నిహితుడైన డాక్టర్ దుట్టా రామచంద్రరావు 2014 ఎన్నికలలో వైకాపా తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
ఇదీ చూడండి