కృష్ణాజిల్లా జగ్గయ్యపేట పరిధిలో కమిషనర్ ఆదేశాల మేరకు.. పట్టణ ప్రణాళిక అధికారులు తొలగించారు. వెంచర్లు వేయడానికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరని తెలియజేశారు. ముందస్తు అనుమతి లేకుంటే భవిష్యత్తులోనూ తొలగిస్తామని హెచ్చరించారు. పట్టణ ప్రజలు ఎవ్వరూ అనధికార లేఔట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోవద్దని సూచించారు.
ఇదీ చదవండి: ఎమ్మెల్యేపై కేసు కొట్టివేతకు హైకోర్టు నిరాకరణ