ETV Bharat / state

వంటగదిలో గ్యాస్​లీక్..​ ఇద్దరికి గాయాలు - gasleak news

ఓ ఇంట్లో గ్యాస్ లీక్ అయ్యి మంటలు వ్యాపించాయి. కృష్ణా జిల్లా మైలవరంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు.

fire accident
మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తులు
author img

By

Published : Oct 31, 2020, 12:25 PM IST

కృష్ణా జిల్లా మైలవరంలోని ఓ ఇంట్లోని వంటగదిలో అగ్ని ప్రమాదం జరిగింది. సిలిండర్​ నుంచి గ్యాస్​లీక్​ అవటంతో మంటలు ఎగసిపడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించటంతో వెంటనే స్పందించారు. గ్యాస్​ కనెక్షన్​ తీసేసి, మంటలను అదుపు చేశారు.

ఇదీ చదవండి:

హెచ్చరిక.. అది కనుమదారి.. జాగ్రత్తగా వెళ్లకుంటే అంతే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.