ETV Bharat / state

ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ.. ఒకరి అరెస్టు - నూజివీడు ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ

కృష్ణా జిల్లా నూజివీడులో ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ చేసిన వ్యక్తిని ఎక్సైజ్ సిబ్బంది పట్టుకున్నారు.

ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ
ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ
author img

By

Published : Apr 15, 2020, 12:02 PM IST

కృష్ణా జిల్లా నూజివీడులో అక్రమంగా మద్యం తరలిస్తున్నారని సమాచారం అందిన మేరకు.. ప్రొహిబిషన్ అండ్​ ఎక్సైజ్ అధికారులు నిఘా పెట్టారు. నూజివీడు - విసన్నపేట రోడ్డులో గల ప్రభుత్వ మద్యం దుకాణంలో రేకులు పగలకొట్టి ఓ వ్యక్తి చోరీకి పాల్పడిన వైనాన్ని గుర్తించారు. షాపు నుంచి ఖరీదైన మద్యం బాటిళ్లతో వెళ్తున్న వ్యక్తిని ఎక్సైజ్​ సీఐ సాయి స్వరూప పట్టుకున్నారు. నిందితుడిని పోలీస్ స్టేషన్​కు తరలించామన్నారు.

ఇదీ చూడండి:

మద్యం దుకాణంలో మందుబాబులు చోరీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.